Thursday 15 November 2012

Village Revenue Assistant (VRA)

ఉద్యోగ సోపానం

1. కేంద్రపాలిత ప్రాంత పరిపాలకుని పిలుచునది?
    1. లెఫ్ట్;నెంట్ గవర్నర్
    2. చీఫ్ కమిషనర్
    3. పరిపాలకులు
    4. పైవన్నీ     [1]

2. భారత రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులు ఉన్న భాగం?
    1. రాజ్యాంగంలోని మూడవ భాగం
    2. రాజ్యాంగంలోని నాలుగవ భాగం
    3. రాజ్యాంగంలోని ఏడవ భాగం
    4. పై వటిలో ఏది కాదు     [1]

3. క్రింది వానిలోని ఏ ప్రాధమిక హక్కును డా.బి.ఆర్.అంబేద్కర్ 'రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మ' అని ప్రకటించినది?
    1. సమానత్వ హక్కు
    2. మత స్వాతంత్ర్యహక్కు
    3. రాజ్యాంగ పరిహార హక్కు
    4. పైవన్ని
[3]

4. క్రిందివానిలోని ఏ రిట్ 'నీ అధికారం ఏమిటి?' అని తెలియపరుచునది?
    1. హెభియస్ కార్పస్
    2. సర్టియోరారి
    3. కోవారంటో
    4. ప్రోహిభిషన్     [3]
5. భారత రాష్ట్రపతి
    1. దేశాధినేత
    2. ప్రభుత్వాధినేత
    3. దేశాధినేతతోపాటు ప్రభుత్వాధినేత
    4. పై వాటిలో ఏది కాదు     [1]

6. నానాజాతి సమితి రూపకర్త
    1. కార్ల్ మార్క్స్
    2. హిట్లర్
    3. టిటో
    4. వుడ్రోవిల్సన్     [4]

7.పార్లమెంటుకు ఎందరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపాతి నామినేట్ చేయవచ్చు?
    1. 2
    2. 12
    3. 10
    4. 15     [1]

8. భారత రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్ధితులను ప్రకటించవచ్చు?
    1. 1
    2. 2
    3. 3
    4. 4     [3]

9. యు.ఫి.ఎ ప్రభుత్వం 2005లో నియమించిన రెండవ పాలనా సంస్కరణ సంఘం అధ్యక్షుడు?
    1. డా.కరణ్ సింగ్
    2. వీరప్పమొయిలి
    3. హిచ్.డి.కుమారస్యామి
    4. పైవాటిలో ఏది కాదు     [2]

10. క్రింది వానిలో ఎవరు ప్రధానమంత్రిగా నియమితులయినప్పుడు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు?
    1. చరణ్ సింగ్
    2. ఇందిరాగాంధీ
    3. లాల్ బహదూర్ శాస్ర్తి
    4. నరసింహారావు     [2]

11. గోబర్ గ్యాస్ లోని ప్రధానవాయువు?
    1. మిథెన్
    2. ఎథేన్
    3. ప్రాపెన్
    4. క్లోరిన్     [1]

12. స్టోరేజీ బ్యాటరీలలో ఉపయోగించునది?
    1. రాగి
    2. సీసం
    3. అల్యూమినియం
    4. జింక్     [2]

13. రసాయన పరంగా స్వచ్చమైన స్థితిలో వజ్రాలు?
    1. మొనోక్రోమోటిక్
    2. పాలీక్రోమోటిక్
    3. రంగులేని స్థితి
    4. పైవాటిలో ఏది కాదు     [3]

14. నవ్వుపట్టించు వాయువు (లాఫంగ్ గ్యాస్) రసాయన నామము?
    1. నైట్రస్ అక్సైడ్
    2. నైట్రిక్ అక్సైడ్
    3. నైట్రోజన్ డయాక్సైడ్
    4. నైట్రోజన్ పెరాక్సైడ్     [1]

15. కాటన్ దుస్తుల కంటే ఉలెన్ దుస్తులు వెచ్చగా ఉండడానికి కారణం?
    1. అవి వేడిని బాగా
సంగ్రహిస్తాయి     2. అవి ఉష్ణాన్ని బాగా ప్రసరింపజేస్తాయి
    3. అవి శరీర వేడికి బాగా రణ కవచంలా ఉంటాయి
    4. అవి కాటన్ దుస్తులు కంటే బరువుగా ఉంటాయి     [1]

16.ఎలక్ట్రిక్ తీగల తయారీలో రాగిని ఉపయోగించడానికి కారణం?
    1. అవి త్వరగా కరుగదు
    2. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది
    3. ఎలక్ట్రిక్ దానిలో అందుబాటులో ఉంటాయి
    4. మంచి థర్మల్ కండక్టివిటీ కలిగి ఉంటుంది     [3]

17. తుపు పట్టడం దేనికి ఉదాహరణ?
    1. రిడక్షన్
    2. అబ్జర్ప్ షన్
    3. ట్రాన్స్ పోర్టేషన్
    4. ఆక్సిడేషన్ [4]
18. వర్ణాంధత కల వ్యక్తి ఏ రంగుల తేడాను గుర్తించడానికి కష్టపడతారు?
    1. తెలుపు మరియు పసుపు
    2. ఆకుపచ్చ మరియు వైలెట్
    3. నలుపు మరియు నీలి
    4. ఆకుపచ్చ మరియు ఎరుపు     [4]
19.రసాయన పరంగా ఎంజైమ్ ఒక
    1. లిపిడ్
    2. విటమిన్
    3. ప్రోటీన్
    4. కర్పోహైడ్రేట్     [3]

20. క్రింది వానిలో రక్తాన్ని గడ్డ కట్టించడానికి ఉపయోగపడునది?
    1. విటమిన్ బి1
    2. విటమిన్ బి2
    3. విటమిన్ డి
    4. విటమిన్ కె     [4]

21. ప్రాంక్రియాస్ గ్రంథి జనిత స్రావము?
    1. ఇన్సులిన్
    2. విటమిన్ ఎ
    3. బైల్ రసం
    4. పైవాటిలో ఏది కాదు     [1]

22. బాహ్య ఫలదీకరణం కలిగినది?
    1. భోద్దింక
    2. కప్ప
    3. ఈగ
    4. బల్లి     [2]

23. హీమోగ్లోబిన్ ప్రధాన విధి
    1. ఆక్సిజన్ పంపిణి
    2. బాక్టీరియా అంతం చేయడం
    3. రక్తహీనత రాకుండా చూడడం
    4.శక్తి వినియోగించుకోవడం     [1]
24. కన్నీటిని స్రవింపచేయు గ్రంథులు?
    1. లాక్రిమాల్
    2. పిట్యూటరీ
    3. థైరాయిడ్
    4. పాంక్రియాస్     [1]
25. ఎంజైములు దీనిలో ఉపయోగపడును?
    1. శ్వాసక్రియ
    2. ఆహారం జీర్ణకావడాలికి
    3. రక్షణ వ్యవస్థ
    4. పునరుత్పత్తి     [2]

26. అధిక ఆవేశాన్ని కలిగించునది?
    1. పిట్యూటరీ గ్రంథులు
    2. థైరయిడ్ గ్రంథులు
    3. ఎడ్రినల్ గ్రంథులు
    4. సైలైవరి గ్రంథులు     [3]

27. మానవ శరీరంలోని అతి చిన్న ఎముక?
    1. వెర్టెబ్రే
    2. స్టేప్స్
    3. ఫలెంజెస్
    4. మెటాకర్బల్స్     [2]
28. డెంగూ జ్వన్మించిన శిశువులో ఉండు ఎముకల సంఖ్య?
    1. 206
    2. 230
    3. 280
    4. 300     [3]

29. మలేరియా వ్యాధి ప్రభావం చుపునది?
    1. గుండె
    2. ఊపిరితిత్తులు
    3. ప్లీహం
    4. మూట్రపిండము     [3]
30. డెంగూ జ్వరము రావడానికి కారణం
    1. బాక్టీరియా
    2. వైరస్
    3. ఫంగి
    4. ప్రోటోజోవా     [2]

31. చర్మం యొక్క బయల పొరను పిలుచునది
    1. ఎక్టోడెర్మ్
    2. ఎండోడెర్మ్
    3. ఎపిడెర్మిస్
    4. డెర్మిస్     [3]

32. చేప ఎటువంటి ప్రాణి?
    1. రక్తం లేని
    2. వేడి రక్తపు
    3. చల్లని రక్తపు
    4. తెల్లరక్తపు     [3]

33. హెర్బేరియమం ఒక
    1. ఎడిన ఔషధి మొక్కలను సేకరించునది
    2. వివిధ రకాల ఔషధి మొక్కల సంచయము కల ఉద్యానవనం
    3. ఎండిన మొక్కల సేకరణ ఉడ్యానవనం
    4. ఎండిన మొక్కల నమూనాలని సంరక్షించు కేండ్రము     [4]

34. అధికంగా ఉపయోగించే అంటిబయోటిక్ పెన్సిలిన్ తయారుచేయు?
    1. ఒక అల్గా
    2. ఒక బాక్టీరియం
    3. ఒక ఫంగస్
    4. సింధటిక్ మార్గం     [3]

35. బైనామియల్ పేర్లు తయారీకి ఆధ్యుడైన శాస్ర్తవేత్త?
    1. డార్విన్
    2. హూకర్
    3. ధియోఫ్రస్టస్
    4. లీనీయస్     [4]

36. క్రింది వానిలో పరాన్న జీవి కానిది?
    1. లౌన్
    2. దోమ
    3. టిక్
    4. ఈగ     [4]

37. క్రింది వానిలో ప్రోటీన్ కానిది ఏది?
    1. ఆంటిబాడి
    2. ఇన్సులిన్
    3. పెప్సిన్
    4. నాడ్ (+) (ఎన్ ఎడి+)     [4]

38. మొక్క యొక్క ఏ భాగం నుంచి సాధారణంగా రంగుకోసం, ...... కోసవ వాడు పసుపు సేకరిస్తారు?
    1. వేరు
    2. కాండం
    3. పండు
    4. పూవు     [2]

39. పాలలోని క్రొవ్వు పదార్దం ఏ సమయంలో తగ్గుతుంది?
    1. చలికలం
    2. వేసవికాలం
    3. వర్షాకాలం
    4. పైవాటిలో ఏది కాదు     [2]

40. 2010-11 ఆర్ధిక సర్వే ప్రకరం ఆంధ్రప్రదేశ్ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిల ఎన్నవ స్థానం లో ఉన్నది?
    1. మూడవ స్థానం
    2. మొదటి స్థాన్నం
    3. రెండవ స్థాన్నం
    4. మూడవ స్థాన్నం     [2]

41. ఇటీవల రాష్ట్రంలో తొలిసారి ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాం (జంఝోవతి ప్రాజేక్టు) ఏ జిల్లాలో కలదు?
    1. శ్రీకాకుళం
    2. విశాఖపట్నం
    3. విజయనగరం
    4. కరీంనగర్     [3]

42. ఆంధ్రప్రదేశ్ లో హార్టికల్చరల్ యోనివర్సిటీని ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
    1. పశ్చిమ గోదావరి
    2. తూర్పు గోదావరి
    3. కృష్ణ
    4. గుంటూరు     [1]

43. ఇటీవల దేశంలో చేపలు మరియు రొయ్యల ఉత్పత్తిలో విలువ పరంగా రెండవ స్థానంలో ఏ రాష్ట్రం ఉన్నది?
    1. కర్ణాటక
    2. మహారాష్ట్ర
    3. కేరళ
    4. ఆంధ్రప్రదేశ్     [4]

44. ప్రస్తుతం ఆంధ్రప్రధేశ్ లో అడవుఅ శాతం ఎంతగా ఉన్నది?
    1. 23.2 శాతం
    2. 22.2 శాతం
    3. 20.5 శాతం
    4. 21.5 శాతం     [1]

45. ఇటీవల (2010-11) ఆర్ధిక సర్వే ప్రకరం ఆంధ్రప్రధేశ్ లో రిజిష్టరు పరిశ్రమలు అత్యధికంగా ఏ జిల్లాలో కలవు.
    1. గుంటూరు
    2. రంగారెడ్డి
    3. ఆదిలాబాద్
    4. నిజామాబాద్     [2]

46. ఆంధ్రప్రధేశ్ లో సింగిల్ విండో క్లియరెన్స్ ఆక్ట్ ను ఏ సంవత్సరంలో చేశారు?
    1. 2002
    2. 2003
    3. 2004
    4. 2005     `11[1]

47. ఆంధ్రప్రధేశ్ లో 2010-15 సంవత్సరాలలో ఎన్నవ పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టారు?
    1. రెండవ
    2. నల్గవ
    3. మూడవ
    4. మొదటి     [2]

48. ఆంధ్రప్రధేశ్ లో జిల్లా పారిశ్రామిక కేంద్రాలని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
    1. 1975
    2. 1976
    3. 1977
    4. 1976     [2]

49. ప్రస్తుతం (2011) ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని స్టేట్ లెవల్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ఉన్నాయి?
    1. 27
    2. 28
    3. 29
    4. 30     [3]

50.ఆంధ్రప్రధేశ్ లో "ఆరోగ్య శ్రీ'' పథకన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
    1. 2007
    2. 2008
    3. 2009
    4. 2010     [1]

51. ఆంధ్రప్రధేశ్ లో "రాజీవ్ గృహకల్ప'' అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
    1. 9వ ప్రణాళిక
    2. 10వ ప్రణాళిక
    3. 11వ ప్రణాళిక
    4. 8వ ప్రణాళిక     [2]

No comments:

Post a Comment